Tuck Song | Tuck Jagadish Songs | Nani, Ritu Varma | Shiva Nirvana | Gopi Sundar| Shiva Nirvana Lyrics
Song Name | Tuck Song | Tuck Jagadish Songs | Nani, Ritu Varma | Shiva Nirvana | Gopi Sundar |
Singer(s) | Shiva Nirvana |
Composer(s) | Gopi Sundar |
Lyricist(s) | Shiva Nirvana |
Music(s) | Tuck |
Featuring Stars | Nani, Ritu Varma |
Album | Tuck Jagadish |
Tuck Song | Tuck Jagadish Songs | Nani, Ritu Varma | Shiva Nirvana | Gopi Sundar | Shiva Nirvana Lyrics
సల్లటి కుండలో సల్లా సక్క మనసువాడు
నువు గిల్లి గిచ్చి రెచ్చగొడితే
వచ్చి దంచుతాడు…..
నాజూకు నవ్వు లోన
జారు కత్తి పదును సుడు….
ని దుమ్ము దులుపుతాడు
జరకుండా కలల జోడు….
తీటెక్కీ టక్కు జోలికి వచ్చినవో
సర్రా సరెక్కి డొక్కా డోలు సింపుతాడు
కిరెక్కి కళ్ళు తాగి సిందులేస్తే
నీకు బూరఎట్టి బట్టాలిప్పీ పంపుతాడు
సూట్టం విడురా నువ్వు సక్కగుండరా
తిక్క రేగితే రడ రడ శివుడు సామిల
సల్లటి కుండలో సల్లా సక్క మనసువాడు
నువు గిల్లి గిచ్చి రెచ్చగొడితే
వచ్చి దంచుతాడు…..
నాజూకు నవ్వు లోన
జారు కత్తి పదును సుడు….
ని దుమ్ము దులుపుతాడు
జరకుండా కలల జోడు….
YouTube Video
0 Comments