Jala Jala Jalapaatham Song With Telugu Lyrics | Uppena Songs | Panja Vaisshnav Tej,Krithi Shetty|DSP| Jaspreet Jasz & Shreya Ghoshal Lyrics

Jala Jala Jalapaatham Song With Telugu Lyrics | Uppena Songs | Panja Vaisshnav Tej,Krithi Shetty|DSP| Jaspreet Jasz & Shreya Ghoshal Lyrics

Song Name Jala Jala Jalapaatham Song With Telugu Lyrics | Uppena Songs | Panja Vaisshnav Tej,Krithi Shetty|DSP
Singer(s) Jaspreet Jasz & Shreya Ghoshal
Composer(s) Devi Sri Prasad
Lyricist(s) Sreemani
Music(s) Jala Jala Jalapaatham
Featuring Stars Panja Vaisshnav Tej, Krithi Shetty
Album Uppena

 

Jala Jala Jalapaatham Song With Telugu Lyrics | Uppena Songs | Panja Vaisshnav Tej,Krithi Shetty|DSP | Jaspreet Jasz & Shreya Ghoshal Lyrics

జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సల సల నువ్వు తాకితే నన్ను
పొంగే వరదైపోతాను

చలి చలి చలి గాలివి నువ్వు
చుర చుర చుర అలనే నేను
చర చర నువ్వల్లితే నన్ను
ఎగసే కెరటాన్నావుతాను

హే…మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసేనె
హే… ఇటు చూడకంటూ మబ్బు రెమ్మ దాన్ని మూసేనే
ఏ నీటి చెమ్మ తీర్చలేని… దాహమేసేనే

జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సల సల నువ్వు తాకితే నన్ను
పొంగే వరదైపోతాను

చలి చలి చలి గాలివి నువ్వు
చుర చుర చుర అలనే నేను
చర చర నువ్వల్లితే నన్ను
ఎగసే కెరటాన్నావుతాను

సముద్రమంత ప్రేమ…
ముత్యమంత మనసు
ఎలాగా దాగి ఉంటుంది లోపల
ఆకాశమంత ప్రణయం
చుక్కలంటి హృదయం
ఇలాగ బైట పడుతోంది ఈ వేళా
నడి ఎడారి లాంటి ప్రాణం
తడి మేఘాన్ని తో ప్రయాణం
ఇక నా నుంచి నిన్ను
నీ నుంచి నన్ను తెంచలేదు లోకం

జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సల సల నువ్వు తాకితే నన్ను
పొంగే వరదైపోతాను

ఇలాంటి తీపి రోజు
రాదు రాదు.. రోజు
ఎలాగ వెళ్లిపోకుండా ఆపడం
ఇలాంటి వానజల్లు తడపడంట ఒళ్ళు
ఎలాగ దీన్ని గుండెల్లో దాచడం
ఎప్పుడూ లేనిది ఏకాంతం
ఎక్కడ లేని ఏదో ప్రశాంతం
మరి నాలోనా నువ్వు… నీలోనే నేను
మనకు మనమే సొంతం…

జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సల సల నువ్వు తాకితే నన్ను
పొంగే వరదైపోతాను

చలి చలి చలి గాలివి నువ్వు
చుర చుర చుర అలనే నేను
చర చర నువ్వల్లితే నన్ను
ఎగసే కెరటాన్నావుతాను

YouTube Video