Pushpa - The Rise (Telugu) - Daakko Daakko Meka | Allu Arjun, Rashmika | DSP | Sivam | Sukumar

Pushpa - The Rise (Telugu) - Daakko Daakko Meka | Allu Arjun, Rashmika | DSP | Sivam | Sukumar| Sivam Lyrics

 Pushpa - The Rise (Telugu) - Daakko Daakko Meka | Allu Arjun, Rashmika | DSP | Sivam | Sukumar| Sivam Lyrics

Song Name Pushpa - The Rise (Telugu) - Daakko Daakko Meka | Allu Arjun, Rashmika | DSP | Sivam | Sukumar
Singer(s) Sivam
Composer(s) Devi Sri Prasad
Lyricist(s) Chandrabose
Music(s) Devi Sri Prasad
Featuring Stars Allu Arjun, Fahadh Faasil, Rashmika Mandanna
Album Pushpa

 

Pushpa - The Rise (Telugu) - Daakko Daakko Meka | Allu Arjun, Rashmika | DSP | Sivam | Sukumar | Sivam Lyrics

వెలుతురు తింటది ఆకు
వెలుతురు తింటది ఆకు

ఆకును తింటది మేక
ఆకును తింటది మేక

మేకను తింటది పులి
మేకను తింటది పులి
ఇది కదరా ఆకలి
ఇది కదరా ఆకలి

పులినే తింటది ఛావు
ఛావును తింటది కాలం
కాళాన్ని తింటది కాలి
ఇది మహా ఆకాళీ

వేటాడేది ఒకటి
పరిగెతేది ఇంకోకటి
దొరికిందా ఇది సాష్టాది
దొరకక పోతే అధి సాష్టాది

ఒక జీవితానికి ఆకలేసింది
ఇంకో జీవితానికి ఆయువు మూడిందే

హే డాక్కో డాక్కో మేకా
పులోచి కోరుద్దీ పీక హుయీ

చేపకు పురుగు యేరా
పిట్టకు నూకలు యేరా
కుక్కకు మామ్సం ముక్క యెర
మనుసులందరికి బ్రతుకే యేరా

గంగమ్మ తల్లి జాతర
కొల్లు పొట్టెళ్ల కొఠర కత్తికి నెత్తుటి పూతారా
దేవత కైనా తప్పదు యేరా
ఇధి లోకం తలరాతర

యెమరపాటుగా ఉన్నావా
యెరకే చిక్కెస్తవు
ఎరనే మింగే ఆకల్ ఉంటెనే
ఇక్కడ బ్రతికి ఉంటావు హ

కాలే కడుపు సూదుడు రో నీతి న్యాయం
బాలమున్నోడి ధేలే ఇక్కడ ఇష్ట రాజ్యం

హే డాక్కో డాక్కో మేకా
పులోచి కోరుద్దీ పీక హుయీ

అదిగితె పుట్టడు అరువు అరువు
బ్రతిమాలితే బ్రతుకే బరువు బరువు
కొట్టర ఉండడు కరువు కరువు
దేవుడి కైనా ధెబ్బే గురువు గురువు

తన్నుడు చెసే మేలు
తమ్ముడు కుడ సెయ్యడు
గుఢుడు సెప్పే పాట
బుద్ధుడు కుడా సెప్పాడ్ హే

YouTube Video

 

 

Post a Comment

0 Comments