#Acharya​ - LaaheLaahe Lyrical | Megastar Chiranjeevi, Ram Charan​, Kajal, PoojaHegde | KoratalaSiva

#Acharya​ - LaaheLaahe Lyrical | Megastar Chiranjeevi, Ram Charan​, Kajal, PoojaHegde | KoratalaSiva| Harika Narayan, Sahithi Chaganti Lyrics

#Acharya​ - LaaheLaahe Lyrical | Megastar Chiranjeevi, Ram Charan​, Kajal, PoojaHegde | KoratalaSiva| Harika Narayan, Sahithi Chaganti Lyrics

Song Name #Acharya​ - LaaheLaahe Lyrical | Megastar Chiranjeevi, Ram Charan​, Kajal, PoojaHegde | KoratalaSiva
Singer(s) Harika Narayan, Sahithi Chaganti
Composer(s) Ramajogayya Sastry
Lyricist(s) Ramajogayya Sastry
Music(s) Mani Sharma
Featuring Stars Megastar Chiranjeevi, Ram Charan​, Kajal, PoojaHegde
Album Acharya

 

#Acharya​ - LaaheLaahe Lyrical | Megastar Chiranjeevi, Ram Charan​, Kajal, PoojaHegde | KoratalaSiva | Harika Narayan, Sahithi Chaganti Lyrics

లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే
కొండలరాజు బంగారుకొండ
కొండ జాతికి అండదండ
మధ్యే రాతిరి లేచి మంగళ గౌరీ
మల్లెలు కోసిందె
వాటిని మాలేలు కడతా
మంచు కొండల సామిని తలచిందే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే
మెళ్ళో మెలికల నాగుల దండా
వలపుల వేడికి ఎగిరిపడంగా
ఒంటి విబూది జల జల రాలిపడంగా
సాంబడు కదిలిండే
అమ్మ పిలుపుకు సామి అత్తరు సెగలై
విల విల నలిగిండే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే

కొరకొర కోరువులు మండే కళ్ళు
జడలిరబోసిన సింపిరి కురులు
ఎర్రటి కోపాలెగిసిన కుంకుమ బొట్టు
వెన్నెల కాసిందే
పెనీవిటి రాకను తెలిసి సీమాతంగి
సిగ్గులు పుసిందే
ఉబలాటంగా ముందటికురికి
అయ్యావతారం చుసిన కలికి
ఎందా శంఖం శూలం బైరగేసాం
ఎందని సణిగిందే
ఇంపుగా ఈ పూటైనా రాలేవా
అని సణువుగా కసిరిందె
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే...

లోకాలేలే ఎంతోడైన
లోకువ మడిసె సొంతింట్లోన
అమ్మోరి గడ్డం పట్టి
బతిమాలినవి అడ్డాల నామాలు
ఆలుమగల నడుమన అడ్డం రావులే
ఎట్టాంటి నియమాలు
ఒకటో జామున కలిగిన విరహం
రెండో జాముకి ముదిరిన విరసం
సర్దుకుపోయే సరసం కుదిరేవేళకు మూడో జామయే
పోద్దిక పెరిగే నాలుగో జాముకి గుళ్లో గంటలు మొదలాయె
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే (2)
ప్రతి ఒక రోజిది జరిగే ఘట్టం
ఎడమొకమయ్యి ఏకం అవ్వటం
అనాది అలవాటేళ్ళకి అలకలల్లోనే
కిలకిలమనుకోటం
స్వయానా చెబుతున్నారు
అనుబంధాలు కడ తేరే పాఠం

YouTube Video

 

 

Post a Comment

0 Comments